- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి మృతిపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాతో పోరాడుతూ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు గారు మృతి చెందటం బాధాకరం అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన మాణిక్యాలరావు గారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించేవారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాతో పోరాడుతూ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు గారు మృతి చెందటం బాధాకరం అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన మాణిక్యాలరావు గారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించేవారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Next Story






