- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్ లీక్ ఘటనపై లోకేశ్ దిగ్భ్రాంతి
by Vemula.Srinu Prasad |
<p>విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. పరిశ్రమ నుంచి గ్యాస్ లీకై పలువురు చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు సహాయక చర్యలు అందించాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. Tags: nara lokesh, vishaka gass leak, react, ap news</p>

X
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. పరిశ్రమ నుంచి గ్యాస్ లీకై పలువురు చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు సహాయక చర్యలు అందించాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
Tags: nara lokesh, vishaka gass leak, react, ap news
Next Story






