- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా సాకుతో కక్షసాధింపు నీచం: లోకేశ్
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనాను కక్ష సాధింపు కోసం వాడుకునే నీచస్థాయికి జగన్ దిగజారిపోయారని టీడీపీ నేత లోకేశ్ విమర్శించారు. బెయిల్‌పై విడుదల అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను మరోసారి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై పెట్టాలని జగన్‌కు ఈ సందర్భంగా చురకలంటించారు. నేర స్వభావం ఉన్న జగన్‌కు అధికారం కట్టబెడితే ఇలా ఉంటుందని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనాను కక్ష సాధింపు కోసం వాడుకునే నీచస్థాయికి జగన్ దిగజారిపోయారని టీడీపీ నేత లోకేశ్ విమర్శించారు. బెయిల్‌పై విడుదల అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను మరోసారి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై పెట్టాలని జగన్‌కు ఈ సందర్భంగా చురకలంటించారు. నేర స్వభావం ఉన్న జగన్‌కు అధికారం కట్టబెడితే ఇలా ఉంటుందని లోకేశ్ విమర్శించారు.
Next Story






