పబ్లిసిటీ పీక్స్.. విషయం వీక్: నారా లోకేశ్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: కరోనా నిరోధక చర్యలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, &#8216;పబ్లిసిటీ పీక్స్&#8230; విషయం వీక్.. దిస్ ఈజ్ వాస్తవం&#8217; అని ట్వీట్ చేస్తూ, క్వారంటైన్ సెంటర్లు ఎంత దారుణంగా ఉన్నాయోనన్నది బాధితుడు వివరిస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.</p>

పబ్లిసిటీ పీక్స్.. విషయం వీక్: నారా లోకేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా నిరోధక చర్యలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, ‘పబ్లిసిటీ పీక్స్… విషయం వీక్.. దిస్ ఈజ్ వాస్తవం’ అని ట్వీట్ చేస్తూ, క్వారంటైన్ సెంటర్లు ఎంత దారుణంగా ఉన్నాయోనన్నది బాధితుడు వివరిస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Next Story