- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘యథా ముఖ్యమంత్రి.. తథా వాలంటీర్లు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలోని ఓ గ్రామ వాలంటీర్ చేతివాటం ప్రదర్శించాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. సీఎం చేయూత పథకం కింద వచ్చిన నగదులో నుంచి రూ. 2 వేలు కమీషన్ తీసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై ఆరోపణలు చేశారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలోని ఓ గ్రామ వాలంటీర్ చేతివాటం ప్రదర్శించాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. సీఎం చేయూత పథకం కింద వచ్చిన నగదులో నుంచి రూ. 2 వేలు కమీషన్ తీసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘యథా ముఖ్యమంత్రి, తథా వాలంటీర్లు. ఆయన లక్షల కోట్లు స్కాంలు చేస్తుంటే… వీళ్లు వేలల్లో చేతివాటం స్కీమ్ లో కొట్టేస్తున్నారు. అంటూ విమర్శించారు.
Next Story






