- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దివంగత నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత
<p>దిశ, వెబ్‌డెస్క్: దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య (68) కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో నాయినితో పాటు అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమె అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో అహల్యకు చికిత్స అందిస్తున్నారు. భర్త నాయిని నర్సింహారెడ్డి ఆఖరి చూపునకు కూడా ఆమెను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తీసుకువచ్చి మళ్లీ ఆస్పత్రికే తరలించారు. ఇదేక్రమంలో చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో పరిస్థితి విషమించి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య (68) కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో నాయినితో పాటు అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమె అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో అహల్యకు చికిత్స అందిస్తున్నారు. భర్త నాయిని నర్సింహారెడ్డి ఆఖరి చూపునకు కూడా ఆమెను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తీసుకువచ్చి మళ్లీ ఆస్పత్రికే తరలించారు. ఇదేక్రమంలో చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో పరిస్థితి విషమించి చనిపోయారు.
Next Story






