- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగేంద్ర అరెస్ట్‌కు సర్వం సిద్ధం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్ర సోమవారం జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాబోతున్నాడు. అయితే ఆయన డిశ్చార్జి కాగానే వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 45 మందిని విచారించగా ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు మాత్రం దివ్యది సూసైడ్ కాదని చెబుతున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్ర సోమవారం జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాబోతున్నాడు. అయితే ఆయన డిశ్చార్జి కాగానే వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 45 మందిని విచారించగా ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు మాత్రం దివ్యది సూసైడ్ కాదని చెబుతున్నాయి.
Next Story






