- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖిల్‌కు పిల్లను చూస్తానంటున్న గంగవ్వ
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : కింగ్ నాగార్జునను ‘చిన్నన్నా’ అని పిలుచుకునే గంగవ్వ.. ఆయన కొడుకు అఖిల్‌కు దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్తోంది. మా ఊర్లో చాలా మంది అమ్మాయిలున్నారని, పెద్దకోడలు సమంత మాదిరిగా సన్నగా ఉండే అమ్మాయిని కాకుండా మంచి దిట్టంగా ఉండే అమ్మాయితో వివాహం చేస్తానని చెప్పింది. ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘మై విలేజ్ షో’తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో గంగవ్వ తన మనసులో మాట ఇలా బయటపెట్టగా.. ఆ విషయాన్ని అఖిల్‌కే వదిలేశానని, […]</p>

X
దిశ, సినిమా : కింగ్ నాగార్జునను ‘చిన్నన్నా’ అని పిలుచుకునే గంగవ్వ.. ఆయన కొడుకు అఖిల్‌కు దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్తోంది. మా ఊర్లో చాలా మంది అమ్మాయిలున్నారని, పెద్దకోడలు సమంత మాదిరిగా సన్నగా ఉండే అమ్మాయిని కాకుండా మంచి దిట్టంగా ఉండే అమ్మాయితో వివాహం చేస్తానని చెప్పింది.
‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘మై విలేజ్ షో’తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో గంగవ్వ తన మనసులో మాట ఇలా బయటపెట్టగా.. ఆ విషయాన్ని అఖిల్‌కే వదిలేశానని, ఇష్టమైన అమ్మాయిని చూసుకుని చేసుకోమని చెప్పాను అన్నాడు నాగ్. ఇక నాగ్ తనకోసం కట్టిస్తున్న ఇల్లు త్వరలో పూర్తి కాబోతుందని తెలిపింది.
Next Story






