- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ రాములుకు కరోనా..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాను కరోనా బారినట్లు రాములు స్వయంగా ప్రకటించారు. వారం రోజులుగా తనతో కాంటాక్ట్‌లో ఉన్న వారంతా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. కుదిరితే హోం ఐసోలేషన్‌లో ఉండాలని సన్నిహితులకు, అనుచరులకు వివరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాను కరోనా బారినట్లు రాములు స్వయంగా ప్రకటించారు.
వారం రోజులుగా తనతో కాంటాక్ట్‌లో ఉన్న వారంతా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. కుదిరితే హోం ఐసోలేషన్‌లో ఉండాలని సన్నిహితులకు, అనుచరులకు వివరించారు.
Next Story






