- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైతు ‘లవ్ లెటర్స్’ పోస్ట్ వైరల్.. ఎవరి కోసమో?
<p>దిశ, సినిమా : చై-సామ్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా అది వైరల్ అవుతోంది. పర్సనల్ లేదా ప్రొఫెషనల్.. ఇన్‌ఫర్మేషన్ ఏదైనా అభిమానులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో చైతు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. పాపులర్ రైటర్ మాథ్యూ మెక్ కనాగే రచించిన గ్రీన్‌లైట్స్ పుస్తకాన్ని షేర్ చేసిన చైతు.. ‘లవ్ లెటర్ టు లైఫ్.. మాథ్యూ మీ జర్నీ షేర్ చేసినందుకు థాంక్స్. ఈ పుస్తకం నా లైఫ్‌కు గ్రీన్ లైట్.. […]</p>

X
దిశ, సినిమా : చై-సామ్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా అది వైరల్ అవుతోంది. పర్సనల్ లేదా ప్రొఫెషనల్.. ఇన్‌ఫర్మేషన్ ఏదైనా అభిమానులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో చైతు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. పాపులర్ రైటర్ మాథ్యూ మెక్ కనాగే రచించిన గ్రీన్‌లైట్స్ పుస్తకాన్ని షేర్ చేసిన చైతు.. ‘లవ్ లెటర్ టు లైఫ్.. మాథ్యూ మీ జర్నీ షేర్ చేసినందుకు థాంక్స్. ఈ పుస్తకం నా లైఫ్‌కు గ్రీన్ లైట్.. ’ అని క్యాప్షన్ యాడ్ చేశాడు. సామ్ నుంచి విడిపోయిన తర్వాత చైతు పెట్టిన ఈ పోస్ట్ చర్చనీయాంశం కాగా.. అభిమానులందరూ ‘లవ్ యూ అన్న.. లైఫ్‌లో మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం’ అని కామెంట్స్ చేస్తున్నారు.
పాయల్ ‘బ్రా’లో బాయ్ ఫ్రెండ్ హ్యాండ్.. సెక్సీ పిక్స్ వైరల్
Next Story






