- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులే కరోనాని వ్యాపింపజేసేలా ఉన్నారు: నాగబాబు
by Vemula.Srinu Prasad |
<p>మద్యం అమ్మకాలు ఏపీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు తెరవగానే మందుబాబులు షాపులపై మద్యం కోసం ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇంత అర్జెంటుగా మద్యం షాపులు తెరవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదో పెద్ద తప్పిదంలా అనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా మందు విషయంలో విచక్షణ కోల్పోతున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, మందుబాబులే కరోనా వైరస్‌ను వ్యాపింపచేసేలా ఉన్నారని […]</p>

X
మద్యం అమ్మకాలు ఏపీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు తెరవగానే మందుబాబులు షాపులపై మద్యం కోసం ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇంత అర్జెంటుగా మద్యం షాపులు తెరవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదో పెద్ద తప్పిదంలా అనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా మందు విషయంలో విచక్షణ కోల్పోతున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, మందుబాబులే కరోనా వైరస్‌ను వ్యాపింపచేసేలా ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగితే ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఆయన అభిప్రాయపడ్డారు.
Tags: liquor open, ap, politics, nagababu, janasena, twitter,
Next Story






