హీరో నాగశౌర్యపై హెచ్‌ఆర్సీ‌లో ఫిర్యాదు

by Shyam |   (  Updated:2020-02-07 10:35:32  IST  )

<p>          టాలీవుడ్ హీరో నాగశౌర్యపై తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ‌)లో ఫిర్యాదు చేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో నాగశౌర్య తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారనీ, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగశౌర్య తక్షణమే క్షమాపణలు చెప్పాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నాగశౌర్య నటించిన &#8216;అశ్వత్థామ&#8217; చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.</p>

హీరో నాగశౌర్యపై హెచ్‌ఆర్సీ‌లో ఫిర్యాదు
X

టాలీవుడ్ హీరో నాగశౌర్యపై తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ‌)లో ఫిర్యాదు చేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో నాగశౌర్య తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారనీ, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగశౌర్య తక్షణమే క్షమాపణలు చెప్పాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నాగశౌర్య నటించిన ‘అశ్వత్థామ’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

Next Story