- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కార్మికులను గాలికి వదిలేశారు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఏపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్మికులకు ఉద్దేశించిన నిధులను పక్క దారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కరోనా కాలంలో కష్టం వచ్చిన నిధులను విడుదల చేయలేదని విమర్శలు చేశారు. కార్మికుల క్లయిమ్స్ తక్షణం పరిష్కరించి ఆర్థిక లబ్ధి అందించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఏపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్మికులకు ఉద్దేశించిన నిధులను పక్క దారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కరోనా కాలంలో కష్టం వచ్చిన నిధులను విడుదల చేయలేదని విమర్శలు చేశారు. కార్మికుల క్లయిమ్స్ తక్షణం పరిష్కరించి ఆర్థిక లబ్ధి అందించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
Next Story






