- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెమెరామెన్ అనుమానాస్పద మృతి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామంలో నల్లెల సందీప్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సందీప్ ఓ టీవీ ఛానల్ కెమెరామెన్ గా హైదరాబాద్ లో పని చేస్తున్నాడు. 3 రోజుల క్రితం సొంత గ్రామానికి వచ్చిన సందీప్ బుధవారం ఉరివేసుకుని మరణించి కనిపించాడు. అయితే.. సందీప్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రాత్రి సందీప్, తన తమ్ముడు ఒకే రూమ్ లో పడుకున్నారు. తెల్లారేసరికి ఇలా మృతి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామంలో నల్లెల సందీప్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సందీప్ ఓ టీవీ ఛానల్ కెమెరామెన్ గా హైదరాబాద్ లో పని చేస్తున్నాడు. 3 రోజుల క్రితం సొంత గ్రామానికి వచ్చిన సందీప్ బుధవారం ఉరివేసుకుని మరణించి కనిపించాడు.
అయితే.. సందీప్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రాత్రి సందీప్, తన తమ్ముడు ఒకే రూమ్ లో పడుకున్నారు. తెల్లారేసరికి ఇలా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






