టీఆర్ఎస్ గెలుపుపై నోముల భగత్ ఆస్తకికర వ్యాఖ్యలు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతూనే వచ్చారు. చివరకు 19వేల మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు నోముల. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లే నా గెలుపు సాధ్యమైందని అన్నారు. ఆయన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. పార్టీ గెలుుపు కోసం కార్యకర్తలు [&hellip;]</p>

Nomula Bhagat, cm kcr
X

దిశ, వెబ్‌డెస్క్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతూనే వచ్చారు. చివరకు 19వేల మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు నోముల. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లే నా గెలుపు సాధ్యమైందని అన్నారు. ఆయన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. పార్టీ గెలుుపు కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.

Next Story