- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోరాడే గొంతుకను గెలిపించాలి !
by Shyam |
<p>దిశ, తుంగతుర్తి: శాసనమండలిలో ప్రజా సమస్యలపై పోరాడే గొంతుకను గెలిపించాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ వ్యాఖ్యానించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నియంతృత్వ వాదులు, ప్రజాస్వామికవాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో పట్టభద్రులు ప్రజాస్వామిక వాదులను గెలిపించాలని కోరారు. ఇంతకుముందు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే డబ్బులు దండుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు.</p>

X
దిశ, తుంగతుర్తి: శాసనమండలిలో ప్రజా సమస్యలపై పోరాడే గొంతుకను గెలిపించాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ వ్యాఖ్యానించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నియంతృత్వ వాదులు, ప్రజాస్వామికవాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో పట్టభద్రులు ప్రజాస్వామిక వాదులను గెలిపించాలని కోరారు. ఇంతకుముందు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే డబ్బులు దండుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు.
Next Story






