- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ బర్త్‌డేపై అభిమానుల్లో ఆసక్తి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ తాజా సినిమా వకిల్ సాబ్ షూటింగ్ కరోనాతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కేవలం ఓ పాట, ఫైట్ సీన్, కొన్ని కోర్టు సన్నివేశాల షూటింగ్స్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 2 పవన్ పుట్టిన రోజు కావడంతో ఏదో ఒక సర్ ప్రైజ్ ఉంటుందని ఆయన అభిమానులు ఎదురుచుస్తున్నారు. పవన్ బర్త్ డేను హైలైట్ చేస్తూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ తాజా సినిమా వకిల్ సాబ్ షూటింగ్ కరోనాతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కేవలం ఓ పాట, ఫైట్ సీన్, కొన్ని కోర్టు సన్నివేశాల షూటింగ్స్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 2 పవన్ పుట్టిన రోజు కావడంతో ఏదో ఒక సర్ ప్రైజ్ ఉంటుందని ఆయన అభిమానులు ఎదురుచుస్తున్నారు. పవన్ బర్త్ డేను హైలైట్ చేస్తూ ఇప్పటికే ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ ఓ ట్విట్ కూడా చేశాడు. పవన్ పుట్టిన రోజునా అభిమానులకు గిఫ్ట్ వస్తుందని ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే అది ఏంటి అనేది మాత్రం తెలియదు. కాగా, ఈ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన మగువా మగువా అనే సాంగ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Next Story






