- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమా కోసం ‘18 సినిమాలు’ కోల్పోయా..
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మార్చి 26న రిలీజైన ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాకు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్‌కు ఇండస్ట్రీ నుంచి భారీ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ఈ సినిమా కోసం నాలుగేళ్లు పనిచేశానని తెలిపిన అమాల్..ఈ క్రమంలో 18 సినిమాలు కోల్పోయానని తెలిపాడు. కానీ మంచి చాన్స్ కోల్పోతున్నాననే! అని […]</p>

X
దిశ, సినిమా : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మార్చి 26న రిలీజైన ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాకు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్‌కు ఇండస్ట్రీ నుంచి భారీ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.
ఈ సినిమా కోసం నాలుగేళ్లు పనిచేశానని తెలిపిన అమాల్..ఈ క్రమంలో 18 సినిమాలు కోల్పోయానని తెలిపాడు. కానీ మంచి చాన్స్ కోల్పోతున్నాననే! అని ఎప్పుడూ ఫీల్ అవలేదని చెప్పాడు. ఎందుకంటే అవి నిజంగా అద్భుతమైనవి, భిన్నమైనవి కాదని అభిప్రాయపడ్డాడు అమాల్.
Next Story






