- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎగ్గ్ కర్రీ చేయలేదని స్నేహితుడి హత్య
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: భోజనానికి పిలిచి ఎగ్గ్ కర్రీ చేయలేదని స్నేహితుడు ప్రాణాలను తీశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన శనివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని మంకాపూర్కు చెందిన బనార్సీ అనే వ్యక్తి శనివారం రాత్రి తన ఫ్రెండ్ గౌరవ్ గైక్వాడ్‌ను భోజనానికి పిలిచాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం తినే సమయానికి కోడిగుడ్డు వండలేదని బనార్సీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో గౌరవ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భోజనానికి పిలిచి ఎగ్గ్ కర్రీ చేయలేదని స్నేహితుడు ప్రాణాలను తీశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన శనివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని మంకాపూర్కు చెందిన బనార్సీ అనే వ్యక్తి శనివారం రాత్రి తన ఫ్రెండ్ గౌరవ్ గైక్వాడ్‌ను భోజనానికి పిలిచాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం తినే సమయానికి కోడిగుడ్డు వండలేదని బనార్సీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో గౌరవ్ ఇనుపరాడ్డుతో బనార్సీ తలపై కొట్టాడు. దీంతో బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హంతకుడు గౌరవ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Next Story






