- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం..
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్ : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మెట్‌పల్లి కాంగ్రెస్ సీనియర్ నేతపై శనివారం హత్యాయత్నం జరిగింది. ఇంట్లోకి చొరబడి మరీ కొమిరెడ్డి లింగారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మెట్‌పల్లి కాంగ్రెస్ సీనియర్ నేతపై శనివారం హత్యాయత్నం జరిగింది. ఇంట్లోకి చొరబడి మరీ కొమిరెడ్డి లింగారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు.
ఈ దాడిలో ఆయనకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






