- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్, కార్పోరేషన్‌ల కమిషనర్‌లకు రాష్ట్ర పురపాలక శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు సర్క్యూలర్ నెం.215151ను వారికి పంపించింది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి అందించిన నివేదికను పరిగణలోకి తీసుకున్న పురపాలక శాఖ విధిగా అనుమతులను పాటించకుండా వెలుస్తున్న నిర్మాణాలపై, సెట్‌బ్యాక్‌లను అతిక్రమించి వచ్చే కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదేశించింది.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్, కార్పోరేషన్‌ల కమిషనర్‌లకు రాష్ట్ర పురపాలక శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు సర్క్యూలర్ నెం.215151ను వారికి పంపించింది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి అందించిన నివేదికను పరిగణలోకి తీసుకున్న పురపాలక శాఖ విధిగా అనుమతులను పాటించకుండా వెలుస్తున్న నిర్మాణాలపై, సెట్‌బ్యాక్‌లను అతిక్రమించి వచ్చే కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదేశించింది.
Next Story






