- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ నిర్మాణాలపై అధికారుల ఫోకస్.. ఆ ఇళ్ల కూల్చివేత
<p>దిశ, జగిత్యాల : జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై జగిత్యాల మున్సిపల్ శాఖ కొరడా ఝలిపిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపూర్ 26 వార్డులో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, తహసీల్దార్ దిలీప్ నాయక్‌ల పర్యవేక్షణలో నిర్మాణానికి అనుమతి లేని ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఇళ్లను కూల్చివేస్తున్నారు.</p>

X
దిశ, జగిత్యాల : జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై జగిత్యాల మున్సిపల్ శాఖ కొరడా ఝలిపిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పక్రియ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే బుధవారం జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపూర్ 26 వార్డులో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, తహసీల్దార్ దిలీప్ నాయక్‌ల పర్యవేక్షణలో నిర్మాణానికి అనుమతి లేని ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఇళ్లను కూల్చివేస్తున్నారు.

Next Story






