ఐపీఎల్‌లో నేడు ముంబై vs రాజస్థాన్

by  |
ఐపీఎల్‌లో నేడు ముంబై vs రాజస్థాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌(ఐపీఎల్‌) లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల సంఖ్యను పెంచుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. షార్జా వేదికగా పంజాబ్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని చేధించిన రాజస్థాన్ మళ్లీ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. చివరగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఉత్సాహంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగి ఉన్న ఇరుజట్లు, ఏ జట్టుపై ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.



Next Story

Most Viewed