IPL ఇవాళ్టి మ్యాచ్.. ముంబై VS రాజస్థాన్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: IPL పదమూడవ సీజన్‌‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌‌తో తలపడనుంది. కాసేపట్లో అబుదాబి వేదికగా ఆర్ఆర్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వరుస విజయాలతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా రెండు ఓటములతో ఐదో స్థానంలో నిలిచింది.</p>

IPL ఇవాళ్టి మ్యాచ్.. ముంబై VS రాజస్థాన్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL పదమూడవ సీజన్‌‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌‌తో తలపడనుంది. కాసేపట్లో అబుదాబి వేదికగా ఆర్ఆర్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వరుస విజయాలతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా రెండు ఓటములతో ఐదో స్థానంలో నిలిచింది.

Next Story