సమ్మక్కను దర్శించుకున్న సీతక్క

by Shyam |

<p>            మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జనం పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మలకు పసుపు కుంకుమను సమర్పించారు.</p>

సమ్మక్కను దర్శించుకున్న సీతక్క
X

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జనం పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మలకు పసుపు కుంకుమను సమర్పించారు.

Next Story