- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ లుక్‌లో మృణాల్ ఠాకూర్.. బకెట్ లిస్ట్‌కు టిక్
by Shyam |
<p>దిశ, సినిమా: ప్రతీ వ్యక్తికి కొన్ని కళలు ఉంటాయి. ఒక్కో డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాగే బ్యూటీఫుల్ మృణాల్ ఠాకూర్‌కు కూడా ఇలాంటి బకెట్ లిస్ట్ ఉంది. న్యూయార్క్ సిటీలో నివసించడం, స్కీయింగ్‌కు వెళ్లడం, పిల్లిని దత్తత తీసుకోవడం, పోటరీ క్లాస్‌లో జాయిన్ కావడం, బేకింగ్ ఏ కేక్, మైక్రో బాక్స్ బ్రెయిడ్(హెయిర్ స్టైల్), సముద్రంలో స్విమ్మింగ్ చేయాలనే ఆశ ఉన్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో క్యాట్ అడాప్ట్, కేక్ […]</p>

X
దిశ, సినిమా: ప్రతీ వ్యక్తికి కొన్ని కళలు ఉంటాయి. ఒక్కో డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాగే బ్యూటీఫుల్ మృణాల్ ఠాకూర్‌కు కూడా ఇలాంటి బకెట్ లిస్ట్ ఉంది. న్యూయార్క్ సిటీలో నివసించడం, స్కీయింగ్‌కు వెళ్లడం, పిల్లిని దత్తత తీసుకోవడం, పోటరీ క్లాస్‌లో జాయిన్ కావడం, బేకింగ్ ఏ కేక్, మైక్రో బాక్స్ బ్రెయిడ్(హెయిర్ స్టైల్), సముద్రంలో స్విమ్మింగ్ చేయాలనే ఆశ ఉన్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో క్యాట్ అడాప్ట్, కేక్ తయారీ ఇప్పటికే నెరవేగా.. తాజాగా తనకు నచ్చిన హెయిర్ స్టైల్(మైక్రో బాక్స్ బ్రెయిడ్)తో ఫొటోలు షేర్ చేసింది. తన కల నెరవేర్చిన హెయిర్ స్టైలిస్ట్స్‌కు థాంక్స్ చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. దీనిపై స్పందించిన అభిమానులు.. తన డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నారు.
Next Story






