- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాకర్‌పై స్పష్టత ఇవ్వని తహసీల్దార్
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: కీసర తహసీల్దార్ నాగరాజును ఏసీబీ రెండో రోజూ బుధవారం కస్టడీకి తీసుకుని విచారించింది. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజుతో పాటు మరో ముగ్గురి నిందితులను కూడా అధికారులు విచారించారు. అంజిరెడ్డి, శ్రీనాథ్‌లకు సంబంధించిన అనేక విషయాలను సేకరించిన ఏసీబీ.. తహసీల్దార్ నాగరాజు బ్యాంక్ లాకర్ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తోంది. అంజిరెడ్డి భూ లావాదేవీలతో పాటు ఆయన ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్ల వివరాలపై కూడా ఏసీబీ ప్రశ్నించింది. ఈ కేసులో నలుగురు నిందితులను […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: కీసర తహసీల్దార్ నాగరాజును ఏసీబీ రెండో రోజూ బుధవారం కస్టడీకి తీసుకుని విచారించింది. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజుతో పాటు మరో ముగ్గురి నిందితులను కూడా అధికారులు విచారించారు. అంజిరెడ్డి, శ్రీనాథ్‌లకు సంబంధించిన అనేక విషయాలను సేకరించిన ఏసీబీ.. తహసీల్దార్ నాగరాజు బ్యాంక్ లాకర్ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తోంది. అంజిరెడ్డి భూ లావాదేవీలతో పాటు ఆయన ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్ల వివరాలపై కూడా ఏసీబీ ప్రశ్నించింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఉదయం చంచల్ గూడ జైలు నుంచి తీసుకొచ్చిన అధికారులు సాయంత్రం తిరిగి జైలుకు తరలించారు. గురువారం మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
Next Story






