- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో తహశీల్దార్ మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దాని ప్రభావంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎందరినో దాని పొట్టనబెట్టుకుంది. తాజా ఓ తహశీల్దార్ మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని పామూరు తహశీల్దార్ సుబ్రహ్మణ్యం కరోనాతో మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టులు ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఒంగులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దాని ప్రభావంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎందరినో దాని పొట్టనబెట్టుకుంది. తాజా ఓ తహశీల్దార్ మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని పామూరు తహశీల్దార్ సుబ్రహ్మణ్యం కరోనాతో మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టులు ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఒంగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యం శుక్రవారం మృతిచెందాడు. విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Next Story






