- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లే ఔట్ నిధుల కోసం వినతి
by Shyam |
<p>దిశ, మేడ్చల్: జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మండలాలకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లే ఔట్ నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌కు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీలు వినతి పత్రాన్నిఅందజేశారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ అధికారిక నివాసంలో వినోద్ కుమార్‌తో వారు భేటీ అయ్యారు. ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీనిచ్చారని మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. […]</p>

X
దిశ, మేడ్చల్: జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మండలాలకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లే ఔట్ నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌కు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీలు వినతి పత్రాన్నిఅందజేశారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ అధికారిక నివాసంలో వినోద్ కుమార్‌తో వారు భేటీ అయ్యారు. ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీనిచ్చారని మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎల్లుబాయి, పద్మారెడ్డి, హారిక గౌడ్, ఇందిర పాల్గొన్నారు.
Next Story






