- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూస్తూ పాడిన ఎంపీడీవో
<p>దిశ, జనగామ జిల్లా: గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూస్తూ ఆలపించారు ఓ ఎంపీడీవో. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. తరిగొప్పుల మండల కార్యాలయంలో ఎంపీడీవో ఇంద్రసేన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని మొబైల్ ఫోన్‌లో చూస్తూ ఆలపించారు. ఆ స్థాయిలో ఉండి అలా చేయడం ఏంటని ఎంపీడీవోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.</p>

X
దిశ, జనగామ జిల్లా: గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూస్తూ ఆలపించారు ఓ ఎంపీడీవో. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. తరిగొప్పుల మండల కార్యాలయంలో ఎంపీడీవో ఇంద్రసేన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని మొబైల్ ఫోన్‌లో చూస్తూ ఆలపించారు. ఆ స్థాయిలో ఉండి అలా చేయడం ఏంటని ఎంపీడీవోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






