- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ.. ఎక్కడంటే..?
by Shyam |
<p>దిశ, ఖానాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో రెండో తారీఖు నుంచి 12వ తేదీ వరకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ఎంపీడీవో సుమనవాణి కార్యదర్శులను ఆదేశించారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండి లబ్ధిదారులు అందరికీ బతుకమ్మ చీరలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ చీరల విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా తీవ్ర చర్యలు ఉంటాయని, వీటికి సంబంధించిన అక్విటేన్స్‌ను కార్యాలయంలో సమర్పించాలన్నారు.</p>

X
దిశ, ఖానాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో రెండో తారీఖు నుంచి 12వ తేదీ వరకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ఎంపీడీవో సుమనవాణి కార్యదర్శులను ఆదేశించారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండి లబ్ధిదారులు అందరికీ బతుకమ్మ చీరలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ చీరల విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా తీవ్ర చర్యలు ఉంటాయని, వీటికి సంబంధించిన అక్విటేన్స్‌ను కార్యాలయంలో సమర్పించాలన్నారు.
Next Story






