చంద్రబాబుకు బుద్ది రావడం లేదు: విజయసాయి రెడ్డి

by Vemula.Srinu Prasad |

<p>దిశ,వెబ్‌డెస్క్: పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు పెట్టిన కొన్ని ఇబ్బందుల వల్ల ఇండ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని తెలిపారు. సీఎం జగన్ అమలు చేసే ప్రతి పథకంలో ఎలాంటి అవినీతి లేదని చెప్పారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. త్వరలో మరిన్ని కార్పొరేషన్‌లు రాబోతున్నాయని పేర్కొన్నారు. 23 స్థానాలకు పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ది రావడం లేదన్నారు. రాజకీయ లబ్ది [&hellip;]</p>

mp vijayasaireddy
X

దిశ,వెబ్‌డెస్క్: పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు పెట్టిన కొన్ని ఇబ్బందుల వల్ల ఇండ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని తెలిపారు. సీఎం జగన్ అమలు చేసే ప్రతి పథకంలో ఎలాంటి అవినీతి లేదని చెప్పారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. త్వరలో మరిన్ని కార్పొరేషన్‌లు రాబోతున్నాయని పేర్కొన్నారు. 23 స్థానాలకు పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ది రావడం లేదన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఆలయాలపై దాడులు చేస్తున్నారని అన్నారు.

Next Story