- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ప్రాజెక్టుల్లో కేసీఆర్‌కు కమీషన్లు: రేవంత్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కాపలాగా ఉండాల్సింది పోయి దొంగలా మారి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అండదండలతోనే జగన్ చెలరేగిపోతున్నారని పేర్కొన్నారు. ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్‌కు కమీషన్లు అందుతున్నాయని ఆరోపించారు. జీవో 69ని అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చకపోతే కోర్టుకు వెళతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కాపలాగా ఉండాల్సింది పోయి దొంగలా మారి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అండదండలతోనే జగన్ చెలరేగిపోతున్నారని పేర్కొన్నారు. ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్‌కు కమీషన్లు అందుతున్నాయని ఆరోపించారు. జీవో 69ని అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చకపోతే కోర్టుకు వెళతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Next Story






