- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం పోలీసులతో ఎంపీ నామా సెల్ కాన్ఫరెన్స్
<p>లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరావు మంగళవారం ఖమ్మం పట్టణంలోని రస్తోగినగర్ సాగర్ కాలువ బ్రిడ్జిపై బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో సెల్ కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను కొనియాడారు. కరోనా నియంత్రణకు ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారి కృషి వెలకట్టలేమన్నారు. జర్నలిస్టులు కూడా విపత్కర పరిస్థితుల్లో తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. Tags: mp nama, cell confarence, polices, […]</p>

X
లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరావు మంగళవారం ఖమ్మం పట్టణంలోని రస్తోగినగర్ సాగర్ కాలువ బ్రిడ్జిపై బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో సెల్ కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను కొనియాడారు. కరోనా నియంత్రణకు ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారి కృషి వెలకట్టలేమన్నారు. జర్నలిస్టులు కూడా విపత్కర పరిస్థితుల్లో తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.
Tags: mp nama, cell confarence, polices, khammam
Next Story






