- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ…..
<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ ను ఎంపీ గీత బుధవారం కలిశారు. కాకినాడలో ఈఎస్ఐ100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను చేపట్టాలని మంత్రిని ఆమె కోరారు. అందుకోసం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని ఆమె కోరారు. కాగా దీనికి కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఆస్పత్రి నిర్మాణ పనులకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ ను ఎంపీ గీత బుధవారం కలిశారు. కాకినాడలో ఈఎస్ఐ100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను చేపట్టాలని మంత్రిని ఆమె కోరారు. అందుకోసం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని ఆమె కోరారు. కాగా దీనికి కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఆస్పత్రి నిర్మాణ పనులకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
Next Story






