- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంఘటితమైతేనే హిందూ రాజ్యం: ఎంపీ అరవింద్
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో: సమాజంలోని హిందూసంఘాలు, సంస్థలు ఏకమైతే రాజ్యాధికారం సులభమవుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హిందువుల్లో ఉన్నటువంటి కులాలను ఆసరాగా చేసుకుని కొంతమంది విభజించు, పాలించు అనే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్ని నిజామాబాద్ ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ పట్టుదల, క్రమశిక్షణ గల వ్యక్తి అని అన్నారు.</p>

X
దిశ, న్యూస్బ్యూరో: సమాజంలోని హిందూసంఘాలు, సంస్థలు ఏకమైతే రాజ్యాధికారం సులభమవుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హిందువుల్లో ఉన్నటువంటి కులాలను ఆసరాగా చేసుకుని కొంతమంది విభజించు, పాలించు అనే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్ని నిజామాబాద్ ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ పట్టుదల, క్రమశిక్షణ గల వ్యక్తి అని అన్నారు.
Next Story






