- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మికుంట ఎన్నికల ఇన్‌చార్జిగా డైనమిక్ లీడర్..
<p>దిశప్రతినిధి, కరీంనగర్ : పంచ్ డైలాగ్‌లతో ప్రత్యర్థి పార్టీలను ముప్పుతిప్పలు పెట్టే ఆ నేతకు ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం ప్రయారిటీ ఇచ్చింది. దుబ్బాక ఎన్నికల్లో హల్‌చల్ చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ హుజురాబాద్ ఎన్నికల్లో దూరంగా ఉన్న విషయాన్ని ’దిశ’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేఫథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ధర్మపురి అరవింద్‌కు జమ్మికుంట ఇంచార్జీగా నియమించడం గమనార్హం. ఆదివారం ఉదయం 10.30 గంటలకు జమ్మికుంటలో కలుద్దాం. జమ్మికుంట ఇంచార్జీగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి […]</p>

X
దిశప్రతినిధి, కరీంనగర్ : పంచ్ డైలాగ్‌లతో ప్రత్యర్థి పార్టీలను ముప్పుతిప్పలు పెట్టే ఆ నేతకు ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం ప్రయారిటీ ఇచ్చింది. దుబ్బాక ఎన్నికల్లో హల్‌చల్ చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ హుజురాబాద్ ఎన్నికల్లో దూరంగా ఉన్న విషయాన్ని ’దిశ’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేఫథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ధర్మపురి అరవింద్‌కు జమ్మికుంట ఇంచార్జీగా నియమించడం గమనార్హం. ఆదివారం ఉదయం 10.30 గంటలకు జమ్మికుంటలో కలుద్దాం. జమ్మికుంట ఇంచార్జీగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ధన్యావాదాలు అంటూ సోషల్ మీడియాలో ఎంపీ అరవింద్ పోస్ట్ చేశారు.
Next Story






