- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయిన తమన్న.. ఫ్రెండ్‌తోనే అన్నీ కానిచ్చేస్తుంది..
శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయిన తమన్న.. ఫ్రెండ్‌తోనే అన్నీ కానిచ్చేస్తుంది..
బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా భాటియా ‘జీ కర్దా’ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది.

X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా భాటియా ‘జీ కర్దా’ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. అమెజాన్‌లో జూన్ 15న స్ట్రీమింగ్ కాబోతున్న ఈ అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ తన అందాలతో అభిమానులను ఆశ్చర్యపరచబోతుంది. కెరీర్ ఆరంభం నుంచి స్కిన్ షో చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ.. శృంగార సన్నివేశాలకు దూరంగానే ఉంది. కానీ ఈ సిరీస్‌లో మాత్రం హాట్ హాట్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఇక ట్రైలర్ చూసిన నెటిజన్లు, తమన్న అభిమానులు.. ‘నువ్వు మరీ ఇంతలా దిగజారుతావని అనుకోలేదు’ అంటున్నారు. కాగా బెస్టీతో మ్యారేజ్ తర్వాత ఎలాంటి రియలైజేషన్ ఉంటుందనేది కథ. కాగా కంటెంట్ పరంగా మోడ్రన్ టచ్ ఉండటం కలిసొచ్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు.
Also Read... స్విమ్మింగ్ పూల్‌లో సెక్స్.. ఆ అమ్మడి హజ్బెండ్ అదృష్టవంతుడే..
Next Story






