- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్ కిక్‌తో దూసుకుపోతున్న 'పరేషాన్' టీజర్
యంగ్ హీరో తిరువీర్ ‘మసుద’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

X
దిశ, సినిమా: యంగ్ హీరో తిరువీర్ 'మసుద' మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో 'పరేషాన్' మూవీతో రానున్నాడు. వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పావని కరణం కథానాయికగా నటిస్తోంది. రిసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
సాధారణంగా మద్యపానం సేవించే వారికి రోజంతా మద్యం తాగడం తప్ప వేరే పని ఉండదు. తమ కుటుంబం గురించి ఏమీ పట్టించుకోరు. అనే కాన్సెప్ట్‌తోనే వస్తున్నా ఈ మూవీలో కూడా తిరువీర్ మద్యానికి బానిసైన వాడే. సంపాదన లేకుండా, తల్లికి భారంగా మారుతాడు. మొత్తానికి మంచి కథతో వస్తున్న ఈ మూవీ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
- Tags
- 'Paration'
- teaser
Next Story






