ఇన్నర్‌వేర్‌లో ఆ పార్ట్ చూపిస్తూ యంగ్ బ్యూటీ హాట్ షో.. ఆగలేకపోతున్నామంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-25 10:27:57  IST  )

మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రకృతి పవన్(Prakriti Pavani)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

ఇన్నర్‌వేర్‌లో ఆ పార్ట్ చూపిస్తూ యంగ్ బ్యూటీ హాట్ షో.. ఆగలేకపోతున్నామంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రకృతి పవన్(Prakriti Pavani)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు నెట్టింట తన హాట్ ఫొటోలు షేర్ చేసి ఎంతోమంది ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా త్వరగా 1 మిలియన్ మందికి పైగా ఫాలోవర్లను సంపాదించింది, ఇది తెలుగు దర్శకుడు ఆయుషి కుమార్ దృష్టిని ఆకర్షించింది. కుమార్ తన 5 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌లో నటించేందుకు ఆమెకు చాన్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రకృతి పాపులారిటీ పెరిగిపోయింది.

ప్రకృతి అప్పటి నుండి హౌ డస్ ఇట్ ఫీల్, ది లాస్ట్ హార్ట్ వంటి అనేక ఇతర చిత్రాలలో నటించింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె తన ఫ్యాషన్ సెన్స్, బ్యూటీ టిప్స్, లైఫ్‌స్టైల్ కంటెంట్‌ను తన సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, ప్రకృతి కాల్‌విన్ అనే బ్రా కంపెనీ యాడ్‌‌ను చేస్తూ ఇన్‌స్టాలో హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇక ఇందులో జీన్స్ ధరించిన ఆమె వైట్ కలర్ ఇన్నర్‌వేర్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు తట్టుకోలేకపోతున్నామని ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. మరికొందరు ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ నువ్వే కదా అని ప్రశ్నిస్తున్నారు.

Next Story