Yashoda Movie OTT Release Date

by samatah |   (  Updated:2022-11-12 04:07:42  IST  )

సమంత నటించిన యశోద మూవీ నవంబర్ 11న థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెపపాల్సిన

Yashoda Movie OTT Release Date
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత నటించిన యశోద మూవీ నవంబర్ 11న థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెపపాల్సిన పనిలేదు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో నడిపించింది. అంతే కాకుండా, యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లతో అందరినీ ఫిదా చేసింది. దీంతో మూవీ హిట్ టాక్ అందుకోని దూసుకెళ్తుందని చెప్పవచ్చు.

అయితే యశోద మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగైదు వారాలకు, డిసెంబర్ 9న ఓటీటీ ప్లాట్ ఫాం లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Next Story