- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిరుధ్ హీరోగా ‘యాద్గిరి అండ్ సన్స్’
అనిరుధ్, యశస్విని జంటగా నటిస్తున్న ‘యాద్గిరి & సన్స్’ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

X
దిశ, సినిమా : అనిరుధ్, యశస్విని జంటగా నటిస్తున్న ‘యాద్గిరి & సన్స్’ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో వస్తున్న సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చంద్రకళ పందిరి నిర్మిస్తుండగా.. రియల్ ఇన్సిడెంట్ స్టోరీ స్ఫూర్తితో తెరకెక్కుతున్న చిత్రం క్యాజువల్‌గా, సహజంగా ఉంటుందన్నారు.
సీనియర్ ఆర్టిస్టులు జీవా, రాజీవ్ కనకాల యాక్టింగ్ అద్భుతంగా ఉంటుందని, మార్తాండ్. కె. వెంకటేష్ ఎడిటింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కాగా.. మేలో విడుదల కాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు మేకర్స్.
Also Read...
తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్లు అందుకుంటున్న అగ్ర హీరోలు వీరే!
Next Story






