- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతడు లేకుంటే నేను 'ఆదిపురుష్' సినిమా చేసేవాడిని కాదు: ఓం రౌత్
'ఆదిపురుష్' సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి డైరెక్టర్ ఓం రైతు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: 'ఆదిపురుష్' సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి డైరెక్టర్ ఓం రైతు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ లేకుండా తాను తాను 'ఆదిపురుష్' సినిమా చేసేవాడిని కాదని చెప్పుకొచ్చాడు. అలాగే.. "నేను రాఘవ్ పాత్రను రాసేటప్పుడు నా మనస్సులో ఎప్పుడూ ప్రభాస్ ఉండేవాడు. అది నాకు చాలా ఆకట్టుకుంది. అతను దానిని పోషించిన విధానం దైవికమైనది" అని రౌత్ అన్నారు. అయితే రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న విషయం మన అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : 'రా ఏజెంట్‌గా' కనిపించనున్న సమంత.. !
Next Story






