ట్రెండింగ్ స్టార్ట్ చేసిన విజయ్.. అక్కడ మెప్పిస్తాడా..??

by Web Desk |
ట్రెండింగ్ స్టార్ట్ చేసిన విజయ్.. అక్కడ మెప్పిస్తాడా..??
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ విజయ్ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ బాటలో నడుస్తున్నాడంటూ నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. కానీ బన్నీలా విజయ్‌ కూడా హిట్ అవుతాడా లేక ప్లాప్ అవుతాడా అంటూ టాక్ నడుస్తోంది. అయితే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే బాలీవుడ్‌లో రికార్డ్ సృష్టించాడు. అందుకు యూట్యూబ్‌లో బన్నీకి ఉన్న క్రేజ్‌తో పాటు పుష్ప మూవీ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కారణం. పుష్ప పాటలకు సెలబ్రిటీలు సైతం చిందేయడంతో మరింత ప్రమోషన్ జరిగినట్లయింది. అయితే ప్రస్తుతం విజయ్ అప్‌కమింగ్ మూవీ బీస్ట్ నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ పాట రిలీజ్ అయిన కొంత సేపటికే ట్రెండింగ్ స్టార్ట్ చేసింది. దీంతో విజయ్ కూడా బాలీవుడ్‌లో హిట్ అందుకుంటాడా లేక తమిళనాడుకే పరిమితం అవుతాడా అని అందరూ సందేహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ పాటకు అనేకమంది చిందేస్తూ తమ ఇన్‌స్టారీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. వారిలో స్టార్ హీరోయిన్‌లె కూడా ఉన్నారు. మరి పుష్ప తరహాలో వైరల్ అవుతున్న 'బీస్ట్' కూడా హిట్ అవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ విజయ్ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ బాటలో నడుస్తున్నాడంటూ నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. కానీ బన్నీలా విజయ్‌ కూడా హిట్ అవుతాడా లేక ప్లాప్ అవుతాడా అంటూ టాక్ నడుస్తోంది. అయితే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే బాలీవుడ్‌ని బన్నీ షేక్ చేసేశాడు. అందుకు యూట్యూబ్‌లో బన్నీకి ఉన్న క్రేజ్‌తో పాటు పుష్ప మూవీ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేయడం. అయితే ప్రస్తుతం విజయ్ అప్‌కమింగ్ మూవీ బీస్ట్ నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

దీంతో విజయ్ కూడా బాలీవుడ్‌లో హిట్ అందుకుంటాడా లేకుండా తమిళనాడుకే పరిమితం అవుతాడా అని అందరూ సందేహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ పాటకు అనేకమంది చిందేస్తూ తమ ఇన్‌స్టారీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. వారిలో స్టార్ హీరోయిన్‌లె కూడా ఉన్నారు. మరి పుష్ప తరహాలో వైరల్ అవుతున్న 'బీస్ట్' కూడా హిట్ అవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.



Next Story

Most Viewed