రాజమౌళితో కూడా మహేష్‌ ఇలా చేస్తే కష్టమే? హీరో విదేశీ టూర్‌ల‌పై చర్చ

by Dishaweb |   (  Updated:2023-07-19 10:27:52  IST  )

దర్శకుడు జక్కన్నతో మూవీ కమిట్ అయిన హీరోలు చాలా హార్డ్ వర్క్ చేయాల్సివుంటుంది.

రాజమౌళితో కూడా మహేష్‌ ఇలా చేస్తే కష్టమే? హీరో విదేశీ టూర్‌ల‌పై చర్చ
X

దిశ, సినిమా: దర్శకుడు జక్కన్నతో మూవీ కమిట్ అయిన హీరోలు చాలా హార్డ్ వర్క్ చేయాల్సివుంటుంది. కనీసం ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా పూర్తి సమయం షూటింగ్‌కే పరిమితం చేయాలి. అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌ను ఆవిష్కరించాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్‌ వర్క్ చేస్తున్నాడు. అయితే మహేష్ ప్రజంట్ త్రివిక్రమ్‌తో ‘గుంటూరు కారం’ మూవీలో నటిస్తున్నాడు. నెలలో 8 నుంచి 10 రోజుల పాటు షూటింగ్‌కు హాజరవుతూ మిగిలిన రోజుల్లో పూర్తిగా విదేశాల్లో యాత్రలు అంటూ తిరుగుతున్నాడు. దీంతో మూవీ షూటింగ్ లేట్ అవుతోంది. ఇప్పుడు రాజమౌళితో మూవీ స్టార్ట్ చేశాక కూడా మహేష్ ఇలాగే టూర్లు తిరిగితూ ఎలా అంటూ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.

Read More: ‘బ్రో’ అభిమానులకు గుడ్ న్యూస్.. మూవీ టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Next Story