- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దానికోసం ఏమైనా చేస్తా: హనీ రోజ్
‘ఆలయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ హనీ రోజ్.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఆలయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ హనీ రోజ్. తెలుగులో రెండు సినిమాలు తీసినప్పటికీ అవి అంతగా కలిసి రాలేదు. దీంతో కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని బాలయ్య బాబు ‘వీర సింహారెడ్డి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ సాధించడంతో ఒక్కసారిగా సాలిడ్ క్రేజ్ సొంతం చేసుకుంది హనీ. దీంతో ప్రస్తుతం పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌లో బిజీ అయిపోయింది. అయితే విజయవాడలో ఓ బేకరీ ఓపెనింగ్‌కు వెళ్లిన బ్యూటీ.. అక్కడ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ‘‘పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత.. వివాహ బంధం బలంగా ఉండటం కోసం నేను ఏమైనా చేసేందుకు సిద్ధం’’ అంటూ చెప్పుకొచ్చారు హనీ రోజ్.
ఇవి కూడా చదవండి: బర్త్ డే రోజు రాజమౌళి చెర్రీకి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Next Story






