- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్కడికి వెళ్లిన రామ్ చరణ్ వెంట ఆ దేవుడి ఫొటో కచ్చితంగా ఉండాల్సిందే
by Chukka Sudharani |
తాజాగా ‘RRR’ మూవీ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్, అతని భార్య ఉపాసన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

X
దిశ, సినిమా: తాజాగా ‘RRR’ మూవీ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌లో రామ్ చరణ్, అతని భార్య ఉపాసన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ జంట ఎక్కడికి వెళ్ళినా కచ్చితంగా వారి రాముని ఫోటోను వెంట తీసుకు పోతారని తెలుస్తోంది. వారు ఉన్న చోటే చిన్న గుడి ఏర్పాటు చేసుకుంటారని చరణ్ తాజా ట్వీట్‌లో తెలిపాడు. ‘నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా ఈ చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మేము పరదేశంలో ఉన్నప్పటికీ ఈ ఆచారం మమ్మల్ని భారతదేశంతో కలుపుతుంది. దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ మాతో ఉంటాయి అని నమ్ముతాము’ అని తెలిపాడు.
Next Story






