- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hero Yash, శ్రీ లీలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?
టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో చక్రం తిప్పుతోంది శ్రీ లీల.

X
దిశ, సినిమా: టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో చక్రం తిప్పుతోంది శ్రీ లీల. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా హీరోలందరితోనూ జతకడుతోంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే మామూలుగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది సెలబ్రిటీల మధ్య రకరకాల బంధాలు ఉంటుంటాయి. సందర్భాన్ని బట్టి బయటపడుతూ ఉంటాయి. కాగా తాజాగా శ్రీ లీలకు, కన్నడ స్టార్ యష్ ఫ్యామిలీకి మధ్య సంబంధం ఉందని తెలిసింది. విషయం ఏంటంటే శ్రీ లీల తల్లి డాక్టర్. కాగా యష్ భార్యకు ఆమె రెండు సార్లు డెలివరీ చేసింది. అందుకే ఈ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది.
Also Read...
నిహారికను పూర్తిగా దూరం పెట్టిన మెగా ఫ్యామిలీ.. చివరికి తండ్రి కూడా ..
Next Story






