బరితెగించిన టాలీవుడ్ సెక్సీ హీరోయిన్..మీ కోరిక తీరుస్తా ఆఫర్ ఇస్తరా అంటూ..!

by Disha Web Desk 8 |
బరితెగించిన టాలీవుడ్ సెక్సీ హీరోయిన్..మీ కోరిక తీరుస్తా ఆఫర్ ఇస్తరా అంటూ..!
X

దిశ, సినిమా : సినిమా.. హీరోయిన్‌‌గా నెంబర్ వన్ స్థానంలో ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం తన బ్యూటీని పెంచుకొని, అదిరిపోయే ఫోటో షూట్స్‌తో కుర్రాకారు మతిపొగొట్టేస్తుంటారు. అయితే చిత్ర పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయమే కాదండోయ్ కమిట్ మెంట్‌ కూడా తప్పనిసరంట.

సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందరికీ రావు. కొంత మంది మాత్రమే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతారు. ఇంకొంత మందికి అవకాశాలు వచ్చినా సినమా ఫ్లాప్ కావడమో లేదా వేరే ఇతర కారణాల వలన ఎక్కువ ఆఫర్స్ అందుకోలేరు. దీంతో వారు చిత్ర పరిశ్రమకు దూరం కావాల్సి వస్తుంది. అయితే అలా మూవీ ఆఫర్స్‌రాక ఇబ్బంది పడుతున్న ఓ టాలీవుడ్ హీరోయిన్ ఆఫర్స్ కోసం ఎవరూ చేయని పనులు చేయడానికి సిద్ధమవుతుందంట.

కొన్ని కారణాల ద్వారా చిత్ర పరిశ్రమకు దూరమైన హీరోయిన్ మళ్లీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతుందంట. గతంలో డైరెక్టర్స్‌ను, నిర్మాతలను సాటిస్పై చేసి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుందంట. అయితే ఇప్పుడు కూడా మూవీ ఆఫర్ కోసం మీ కోరిక తీరుస్తాను... వీలైతే అలాంటి వీడియోలు కూడా పంపిస్తా నాకు ఆఫర్ ఇస్తారా అంటూ డైరెక్టర్ల‌కు ఫోన్ చేసి అడుగుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇది విన్న జనం ఆఫర్స్ కోసం ఇంత దిగజారి పోవాలా అంటూ ముచ్చటిస్తున్నారు.



Next Story

Most Viewed

    null