వంద కోట్ల క్లబ్ చేరువలో ‘విరూపాక్ష’

by Disha Web Desk 1 |
వంద కోట్ల క్లబ్ చేరువలో ‘విరూపాక్ష’
X

దిశ, వెబ్ డెస్క్: సాయితేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ ముందు మంచి కలెక్షన్లు రాబడుతోంది. దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన తొలి రోజే రూ.12 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లను రాబట్టింది. 14 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.91కోట్ల గ్రాస్‌‌ను సాధించింది. దీంతో త్వరలోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేసే అవకాశాలు స్సష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read..

ఈ వారం ఓటీటీలో రిలీజ్‌కానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌‌లు

Next Story